కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగాన్ని పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు [2]. శాతవాహనుల అనంతరం ఈనాటి తెలంగాణ ప్రాంతాన్నీ[ఆధారం చూపాలి], తెలుగు జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే[3].
కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగాన్ని పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు. శాతవాహనుల అనంతరం ఈనాటి తెలంగాణ ప్రాంతాన్నీ ఆధారం చూపాలి, తెలుగు జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.
సామ్రాజ్యం
రాజధాని
ఓరుగల్లు (వరంగల్లు)
చరిత్ర
పశ్చిమ చాళుక్యులు
తూర్పు చాళుక్యులు
దక్కను సుల్తానులు
విజయనగర సామ్రాజ్యము
ముసునూరి నాయకులు
కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ 750-768
మొదటి గుండయ 769-824
రెండవ గుండయ 825-870
మూడవ గుండయ 870-895
ఎఱ్ఱయ 896-925
మొదటి బేతరాజు 946-955
నాల్గవ గుండయ 956-995
గరుడ బేతరాజు 996-1051
మొదటి ప్రోలరాజు 1052-1076
రెండవ బేతరాజు 1076-1108
దుర్గరాజు 1108-1115
రెండవ ప్రోలరాజు 1116-1157
గణపతి దేవుడు 1199-1262
రుద్రమ దేవి‡ 1262-1289
ప్రతాపరుద్రుడు 1289-1323
కాకతీయులు దుర్జయ వంశస్థులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుత తెలంగాణ అనే పదం కాకతీయుల కాలంలో త్రిలింగ అని, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందింది.
Answers & Comments
@Dare completed!!!!!!!!!!!!!!!!!!
కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగాన్ని పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు [2]. శాతవాహనుల అనంతరం ఈనాటి తెలంగాణ ప్రాంతాన్నీ[ఆధారం చూపాలి], తెలుగు జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే[3].
కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగాన్ని పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు. శాతవాహనుల అనంతరం ఈనాటి తెలంగాణ ప్రాంతాన్నీ ఆధారం చూపాలి, తెలుగు జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.
సామ్రాజ్యం
రాజధాని
ఓరుగల్లు (వరంగల్లు)
చరిత్ర
పశ్చిమ చాళుక్యులు
తూర్పు చాళుక్యులు
దక్కను సుల్తానులు
విజయనగర సామ్రాజ్యము
ముసునూరి నాయకులు
కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
కాకతీయ పాలకులు
కాకతీయులు దుర్జయ వంశస్థులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుత తెలంగాణ అనే పదం కాకతీయుల కాలంలో త్రిలింగ అని, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందింది.
వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్లు).
Hope it's helps you!!
:)