3. కింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాల్లో మనుచరిత్రను మొట్ట మొదట లెక్కపెడతారు.
ఆంధ్రప్రబంధ కవులలో ప్రథమ పూజ అల్లసాని పెద్దన గారికే చేస్తారు. ఆదికవులు,
కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, కవిసార్వభౌములు మొదలైన ఆజాను బాహులు
ఎందరున్నా, మన సాహితీరంగంలో ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్ర కవితా
పితామహ బిరుదాంకితులు అల్లసాని పెద్దన గారే దీనికి కారణం కృష్ణదేవరాయల వారు
అందరి కన్నా పెద్దన గారికి పెద్దపీట వేయడమే కాదు. ఆయన సహజంగా ఉన్నతుడు.
దానికి కారణం ఆయనలో పూర్వ కవుల శుభ లక్షణాలన్నీ కేంద్రీకృతం అయ్యాయి. "
ప్రశ్నలు:
అ) ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఎవరు?
ఆ) తెలుగు సాహిత్యంలో మను చరిత్ర స్థానమును తెలుపుము?
ఇ) సహజముగ ఉన్నతుడైన వ్యక్తి అని ఈ పేరాలో ఎవరిని పేర్కొన్నారు?
ఈ) కృష్ణదేవరాయలలో దాగి ఉన్నవి ఏవి?
ఉ) ఈ పేరాకు చెందిన అర్థవంతమైన ప్రశ్నను ఒక దానిని తయారు చేయుము.
Answers & Comments
please give the ques in english or in hindi so that everyone can understand.
1.
ఎందరున్న మన జానెడు ఎత్తుగా ఉండేది ఆంధ్ర కవితా
2.