Answer:
(ఇ.) సరైన సమాధానం
Explanation:
రూపకాలంకారము :
ఉపమేయమునకు, ఉపమానమునకు రెంటికిని భేదము ఉన్నా కూడ లేనట్లే చెప్పుటను రూపకాలంకారము అని అంటారు. అనగా, ఉపపేయమునందు ఉపమాన రూపమును ఆరోపించుట.
ఉదా:
ఈ రాజు మూడవకన్ను లేని ఈశ్వరుడు.
HOPE THIS WOULD BE HELPFUL FOR YOU
Copyright © 2024 EHUB.TIPS team's - All rights reserved.
Answers & Comments