Give two poems and bhavalu in Telugu on education.
PLEASE ANSWER THIS FAST!! WHO ANSWERS FIRST AND WHO ANSWERS GOOD I WILL GIVE THEM 5 STARS AND THANKS IF THE ANSWER IS SUITABLE TO ME I WILL MARK THEM AS BRAINLIEST
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!
—భర్తృహరి
తాత్పర్యం :
విద్య అనేది మనం రహస్యంగా దాచిపెట్టుకునే ధనం లాంటిది. అంటే.. చదువుకున్నవారైతే మీకున్న గుప్త ధనం చదువేనన్నమాట. మానవులకు చదువు అందాన్నిస్తుంది.. కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది.
విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవం కూడానూ. ఈ భూమిమీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. అందరి చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అని పద్యం యొక్క భావం.
చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!
—పోతన (Pothana)
విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్

Answers & Comments
Answer:
sumarti satakam will be good poem