Answer:
ధర్మరాజు వ్యక్తిత్వం
Explanation:
పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. ఇంద్రప్రస్థ
నగరాన్నిపాలించేవాడు. శాంతము, దయ, సత్యము,
అనే సద్గుణాలు కలవాడు. తను పెట్టుకున్న
నియమాలను తాను తప్పక ఆచరించేవాడు. దానం
చేయడంలో అమిత ఆసక్తి కలవాడు. ప్రజల మెప్పును
పొందినవాడు. అతడు కలలో నైన సత్యమునే
పలికేవాడు, ఇతరుల గూర్చి చెడు పలకని వాడు,
ముఖప్రీతికోసం మాట్లాడనివాడు, ఎవరిని
లోకువగా చుసేవాడు కాదు. కోరిన వారికి
అడిగినంత తృప్తిగాదానమిచ్చేవాడు. ఇతరులను
చూసి అసూయపడని వాడు, రాత్రింబగళ్ళు,
ధర్మార్జన చేసేవాడు, ధర్మరాజుకు కోపమెలేదు,
సత్యస్వారూపుడు, పండితులకు కొంగు బంగారం
లాంటి వాడు, అతడు కృతయుగ లక్షణుని
వంటివాడని కవులు వర్ణించారు.
Copyright © 2024 EHUB.TIPS team's - All rights reserved.
Answers & Comments