అది నగరానికి దగ్గరలో ఉన్న అడవిలో ఎలుకలు
సంతోషంగా కాలం గడుపుతుండేవి. ఒకనాడు లేది. అక్కడికి
పరుగున వచ్చింది. దాన్ని చూసి భయంతో ఎలుక కలుగులోకి
మదులోని, వారి చెట్టు పైకి వెళ్ళిపోయాయి. కొంత సేపటి తరువాత ప్రమాదం
ఆరించుకుని అవన్నీ ఒకచోటకు చేరాయి. అప్పుడు తాబేలు లేడిని చూసి
ఎవరిని అక్కడకు పరుగున ఎందుకు వచ్చావు? అని అడిగింది.
ఒక వేటగాడు తరుముతుంటే తప్పించుకొని అటువైపు వచ్చానని
తనను కూడా వారిలో ఒకనిగా చేర్చుకొమ్మని కోరింది. లేడితో స్నేహం
కనికి అందరూ ఒప్పుకున్నారు. వారంతా మంచి స్నేహితులయ్యారు. ఇలా
గురూ కలసి ఎంతో సఖ్యంగా ఉండసాగారు.
ఒకనాడు ఆహారం కోసం తిరుగుతున్న లేడిని చూసిన వేటగాడు వలవేసి
బంధించాడు.
30
convert it too English

Answers & Comments


Add an Answer


Please enter comments
Please enter your name.
Please enter the correct email address.
You must agree before submitting.

Helpful Social

Copyright © 2024 EHUB.TIPS team's - All rights reserved.